బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి..
నాతరి సతీష్ హత్య కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి నాలుగు నెలలైనా ఆదుకోని అధికార యంత్రాంగం.. ఎమ్మార్పీఎస్ నేతల ఆగ్రహం మన భారత్, నేరడిగొండ: అక్టోబర్ 13, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుగ్గారం గ్రామానికి చెందిన దళిత యువకుడు నాతరి సతీష్ హత్య కేసులో బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. హత్య జరిగి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండదండలు అందకపోవడంపై వారు...