టీబీ ముక్త గ్రామ పంచాయతీగా బాబేరకు గుర్తింపు
టీబీ ముక్త గ్రామ పంచాయతీగా బాబేరకు గుర్తింపు సర్పంచ్ రాథోడ్ పద్మ రవీందర్, ఆశా కార్యకర్త సిదం విమలకు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 13 ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బాబేర గ్రామ పంచాయతీ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ‘టీబీ ముక్త్ గ్రామ పంచాయతీ’గా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి, గ్రామంలో క్షయవ్యాధి నివారణకు కృషి చేసిన...