పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
చిన్న బుగ్గరాంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం గ్రామాభివృద్ధికి కేసీఆర్ పాలనలోనే పెద్దపీట వేశాం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, నేరడిగొండ: అక్టోబర్ 13, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండ మండల పరిధిలోని చిన్న బుగ్గరాం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించిన ఆయన, గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడంలో గ్రామ పంచాయతీ...