Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోలీసులపై దాడి కేసులో 20 మంది అరెస్ట్

విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి.. ఐదుగురికి గాయాలు ప్రభుత్వ పోలీసు వాహనం, ఫోన్లు ధ్వంసం.. మరికొందరి పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 13 విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసి, వారిని నిర్బంధించి, ప్రభుత్వ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో మొత్తం 20 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వెల్లడించారు. సోమవారం ఏడుగురిని, మంగళవారం మరో 13...

Read Full Article

Share with friends