ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: మాజీ మంత్రి
ఆదిలాబాద్ ఐటీ టవర్ ప్రారంభంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: మాజీ మంత్రి జోగు రామన్న రూ.40 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ను అందుబాటులోకి తీసుకురావాలి.. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మన భారత్, ఆదిలాబాద్:అక్టోబర్ 13, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన ఐటీ టవర్ను ప్రారంభించి, పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు జోగు రామన్న విమర్శించారు. ఐటీ టవర్ అందుబాటులోకి వస్తే స్థానిక...