యువకులు టీఆర్ఎస్లో చేరిక..
రాజులగూడకు చెందిన యువకులు టీఆర్ఎస్లో చేరిక ఇచ్చోడ పార్టీ కార్యాలయంలో కండువాలు కప్పి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావు చంద్రశేఖర్కు బజార్హత్నూర్ మండల ఎస్సీ సెల్ చైర్మన్ బాధ్యతలు మన భారత్, బజార్హత్నూర్: అక్టోబర్ 13: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం రాజులగూడ గ్రామానికి చెందిన పలువురు యువకులు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఇచ్చోడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్...