లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ..
ఆదిలాబాద్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ అనూష సతీష్, ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 13: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ హాల్లో మంగళవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్లతో...