కేలాపూర్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు..
కేలాపూర్ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థనలు మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 13 దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం మహారాష్ట్రలోని ప్రసిద్ధ కేలాపూర్ అమ్మవారి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ దేశ...