Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి..

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ అర్హులైన పేదలకు వారం రోజుల్లోనే చెక్కులు అందేలా చూడాలి.. 221 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 13, అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ హాల్‌లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన...

Read Full Article

Share with friends