బతుకమ్మ పూల పండుగ సందడి..
ఆదిలాబాద్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కలెక్టర్ రాజర్షి షా ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో పూల పండుగ సందడి మన భారత్, అక్టోబర్ 13, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో సోమవారం సాయంత్రం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా,...