ఆన్లైన్లో నామినేషన్ల దాఖలు.!
ఆన్లైన్లో నామినేషన్ల దాఖలు విధానంపై పరిశీలన: ఎస్ఈసీ కుల, నో డ్యూ సర్టిఫికెట్ల జారీలో జాప్యం వద్దు. అధికారులకు ఆదేశాలు అమరావతి, మన భారత్: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ, ధ్రువపత్రాల జారీ, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా వివిధ రాజకీయ...