Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బతుకమ్మ విగ్రహ ఏర్పాట్లను పరిశీలిస్తున్న సర్పంచ్

బతుకమ్మ విగ్రహ ఏర్పాట్లను పరిశీలిస్తున్న సర్పంచ్ చాట్ల విజయ మొగుళ్ళపల్లి, అక్టోబర్ 13, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన గల శ్రీ సమ్మక్క-సారలమ్మ దేవస్థాన ప్రాంగాణంలో ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో..ఉత్సాహంగా, ఆటపాటలతో ఆడుకునే సద్దుల బతుకమ్మ వేడుకలలో భాగంగా..మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ కోరిక మేరకు నూతనంగా బతుకమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సర్పంచ్ చాట్ల విజయ విగ్రహ ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా పంచాయతీ సిబ్బందిచే గ్రామంలోని...

Read Full Article

Share with friends