ఎస్ఐఆర్పై విమర్శలు మాని.. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఎస్ఐఆర్పై విమర్శలు మాని.. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతుల కష్టాలు, కరువు పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాలి ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రజాస్వామ్యానికి అవసరం మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ దిగుబడుల తగ్గుదల వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన...