Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు..

మొగుళ్ళపల్లి లో ఘనంగా సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు మొగుళ్ళపల్లి, అక్టోబర్ 13,(మన భారత్): మంగళవారం తెలంగాణ తొలి శాసనసభాపతి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి జన్మదిన వేడుకలను మండల బీఆర్ఎస్ నాయకులు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి చదువు అన్నారెడ్డి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి, ప్రజలకు స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చదువు అన్నారెడ్డి మాట్లాడారు.మారుమూల...

Read Full Article

Share with friends