Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పత్తికి రికార్డు ధర.. క్వింటాలుకు @రూ.9060

ఎనుమాముల మార్కెట్‌లో పత్తికి రికార్డు ధర.. క్వింటాకు రూ.9,060 ఎంఎస్‌పీని మించి పలికిన ధర.. పది రోజుల్లో గణనీయంగా పెరిగిన పత్తి రేటు మన భారత్, అక్టోబర్ 12, తెలంగాణ: రాష్ట్రంలో పత్తి రైతులకు మార్కెట్ ధరలు ఊరటనిస్తున్నాయి. వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో కొత్త పత్తికి క్వింటాకు గరిష్ఠంగా రూ.9,060 ధర లభించింది. ఇటీవల కాలంలో పత్తికి ఈ స్థాయిలో ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర...

Read Full Article

Share with friends