Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం

- నీలాస్ ట్రస్ట్ చైర్మన్ నీల రాజు కురుమ మొగుళ్ళపల్లి, అక్టోబర్ 12, (మన భారత్): క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నీలాస్ ట్రస్ట్ చైర్మన్ నీల రాజు కురుమ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో నీలాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ను చిట్యాల సిఐ వై సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల ఎండీ రఫీ మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్, ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వర్...

Read Full Article

Share with friends