ఎల్నినో ప్రభావంపై రైతులకు ముందస్తు అవగాహన..
ఎల్ నినో ప్రభావంపై రైతులకు ముందస్తు అవగాహన.. యాపల్గూడ రైతు వేదికలో రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ పంటల సంరక్షణ, వాతావరణ మార్పులను తట్టుకునే విధానాలపై చర్చ మన భారత్, అక్టోబర్ 12, యాపల్గూడ: వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో పంటలపై పడే ప్రభావాన్ని అంచనా వేస్తూ రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించే ఉద్దేశంతో ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ గ్రామంలోని రైతు వేదికలో రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంటల...