పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి: బోరంచు శ్రీకాంత్ రెడ్డి
బట్టిసావర్గంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏర్పాటు.. పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి: బోరంచు శ్రీకాంత్ రెడ్డి మావల మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం.. నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు మన భారత్, మావల: అక్టోబర్ 12, ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని బట్టిసావర్గం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశమై నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....