కరువు మండలంగా ప్రకటించాలి..
తలమడుగు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి పంట రుణాలు మాఫీ చేయాలి.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి తహసీల్దార్కు ఆదివాసీ సంఘాల వినతి మన భారత్, అక్టోబర్ 12, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, పంట నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మండలంలోని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం (అక్టోబర్ 12) తలమడుగు తహసీల్దార్ను...