Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మౌలిక సదుపాయాలకు చర్యలు..

రిమ్స్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలి రూ.50 కోట్లతో ఎంసీహెచ్ భవనం.. రూ.11.10 కోట్లతో ఇతర అభివృద్ధి పనులు మరో రూ.98 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు – ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, అక్టోబర్ 12, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్...

Read Full Article

Share with friends