తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే అభివృద్ధి..
బండల నాగపూర్లో 130 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మన భారత్, తాంసి: అక్టోబర్ 12, ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల నాగపూర్ గ్రామంలో సోమవారం 130 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పట్టాలు అందజేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిర్మించిన ఇళ్లకు సంబంధించి ఈ పంపిణీ...