manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 6:47 pm Editor : Editor Vishal Kumar

దుర్గాదేవిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్

దుర్గాదేవిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 11, (మన భారత్):

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ సాంబమూర్తి దేవాలయంలో ఆదివారం దుర్గదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. కావున మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందర దేవి అలంకారణలో దర్శనమిచ్చారు. అనంతరం మొగుళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజురమేష్ అమ్మవారిని దర్శించుకొని, మండల ప్రజలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఈ ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి