ఆత్మీయ పరామార్శ..
ఆత్మీయ పరామర్శ.. మొగుళ్ళపల్లి, అక్టోబర్ 11, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఫోటో గ్రాపర్ సప్పిడి మహేందర్ ,ప్రమాదవశాత్తు గాయపడగా ఆదివారం వారి స్వగృహం నందు దళిత ప్రజాసంఘాల నాయకులు ఎలుకటి రాజయ్య, శాస్త్రాల తిరుపతి , పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని మనోదైర్యం కల్పించారు..ఈ కార్యక్రమంలో పుల్లూరి కుమార్ ,తదితరులు పాల్గొన్నారు. మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి జిల్లా స్టాఫ్...