manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 6:45 pm Editor : Editor Vishal Kumar

ఆత్మీయ పరామార్శ..

ఆత్మీయ పరామర్శ..

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 11, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఫోటో గ్రాపర్ సప్పిడి మహేందర్ ,ప్రమాదవశాత్తు గాయపడగా ఆదివారం వారి స్వగృహం నందు దళిత ప్రజాసంఘాల నాయకులు ఎలుకటి రాజయ్య, శాస్త్రాల తిరుపతి , పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని మనోదైర్యం కల్పించారు..ఈ కార్యక్రమంలో పుల్లూరి కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి