సాంబమూర్తి దేవాలయంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన
సాంబమూర్తి దేవాలయంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన మొగుళ్ళపల్లి, అక్టోబర్ 11, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ సాంబమూర్తి దేవాలయంలో ఆదివారం దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు భైరవపట్ల వెంకటేశ్వర శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విగ్రహ దాతగా గుర్రపు అన్నారెడ్డి రెండవ కుమారుడు గుర్రపు దినేష్ రెడ్డి_ మౌనిక సహకారం అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.శరన్నవరాత్రుల మొదటి రోజున అమ్మవారు బాలాత్రిపుర...