జగదాంబ దేవికి ఎమ్మెల్యే దంపతుల పూజలు
జగదాంబ దేవి ఆలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతుల ప్రత్యేక పూజలు జగదాంబ దేవి ఆలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతుల ప్రత్యేక పూజలు దేవి నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవికి మహాస్నపనం మన భారత్, అక్టోబర్ 11, నేరడిగొండ: దేవి నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తన స్వగ్రామం రాజురలో ఉన్న జగదాంబ దేవి ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు...