Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్పంచ్ కు పితృ వియోగం..

  గండ్రత్ సుదర్శన్ పెద్దకర్మ  కప్పర్లలో మధ్యాహ్నం 12:30 గంటలకు కార్యక్రమం.. హాజరుకావాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మన భారత్, తాంసి: అక్టోబర్ 11, ఆదిలాబాద్ జిల్లా కప్పర్ల గ్రామానికి చెందిన కీ.శే. గండ్రత్ సుదర్శన్  ఈ నెల 8వ తేదీన మృతిచెందిన నేపథ్యంలో, ఆయన పెద్దకర్మ కార్యక్రమాన్ని అక్టోబర్ 12, సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు వారి స్వగ్రామమైన కప్పర్లలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు, సన్నిహితులు పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై దివంగత...

Read Full Article

Share with friends