త్రిశక్తి దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు
వైష్ణవి గ్రీన్ వ్యాలీ త్రిశక్తి దుర్గామాత ఆలయంలో ఏఎంసీ చైర్మన్ ప్రత్యేక పూజలు వైష్ణవి గ్రీన్ వ్యాలీ త్రిశక్తి దుర్గామాత ఆలయంలో ఏఎంసీ చైర్మన్ ప్రత్యేక పూజలు శరన్నవరాత్రుల తొలి రోజు అమ్మవారిని దర్శించుకున్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి దంపతులు మన భారత్, మావల: అక్టోబర్ 11 ఆదిలాబాద్ జిల్లా మావల పరిధిలోని వైష్ణవి గ్రీన్ వ్యాలీలో కొలువుదీరిన శ్రీ త్రిశక్తి దుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల తొలి రోజు...