పత్తి పంట మధ్యలో గంజాయి సాగు.. 50 మొక్కలు స్వాధీనం
పత్తి పంట మధ్యలో గంజాయి సాగు.. 50 మొక్కలు స్వాధీనం పత్తి పంట మధ్యలో గంజాయి సాగు.. 50 మొక్కలు స్వాధీనం అర్లి గ్రామ శివారులో పోలీసుల తనిఖీలు.. రూ.5 లక్షల విలువైన గంజాయి మొక్కలు పట్టివేత నిందితుడి అరెస్ట్.. రిమాండ్కు తరలింపు: తలమడుగు ఎస్ఐ డి. రాధిక మన భారత్, తలమడుగు, అక్టోబర్ 11: పత్తి పంట సాగు చేస్తున్న వ్యవసాయ భూమిలో అక్రమంగా గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని తలమడుగు పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్...