వైభవంగా తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ..
వైభవంగా తొలి రోజు 'ఎంగిలిపూల బతుకమ్మ'సంబరాలు మొగుళ్ళపల్లి, అక్టోబర్ 10, (మన భారత్): ప్రకృతితో మమేకమయ్యే గ్రామీణ జీవన సంస్కృతికి ఆడపడుచుల ఆత్మగౌరవానికి పత్రికగా నిలిచే "బతుకమ్మ పండుగ"జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో శనివారం ఎంతో ఉత్సాహంగా ఘనంగా ప్రారంభమైంది. మండలంలోని అన్ని గ్రామాల్లో పువ్వుల బతుకమ్మ వేడుకలను మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. శనివారం బతుకమ్మ తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మను పురస్కరించుకొని , మహిళలు, యువతులు, రంగురంగుల పూలతో బతుకమ్మలను...