నేరాల నియంత్రణ లక్ష్యం: జిల్లా ఎస్పీ
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసుల నాకాబంది.. 25 ప్రత్యేక చెక్పోస్టుల ఏర్పాటు ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసుల నాకాబంది.. 25 ప్రత్యేక చెక్పోస్టుల ఏర్పాటు నేరాల నియంత్రణే లక్ష్యం.. మహారాష్ట్ర సరిహద్దులు, ప్రధాన రహదారులపై విస్తృత తనిఖీలు స్వయంగా తనిఖీలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 10: జిల్లాలో నేరాలను నియంత్రించడంతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం శనివారం సాయంత్రం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక...