Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కేటీఆర్‌పై బల్మూర్ వెంకట్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

కేటీఆర్‌పై బల్మూర్ వెంకట్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 10 మన భారత్ ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బల్మూర్ వెంకట్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా,...

Read Full Article

Share with friends