ఆదిలాబాద్‌ను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి: మాజీ మంత్రి
ఆదిలాబాద్‌ను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి: మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్‌ను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి: మాజీ మంత్రి జోగు రామన్న కారిడార్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి పత్తి రైతులకు ఎకరాకు రూ.25 వేలు, ఇతర పంటల రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం ఇవ్వాలి కేటీఆర్, హరీశ్‌రావు నేతృత్వంలో జిల్లాలో భారీ రైతు సమావేశాలు నిర్వహిస్తాం మన భారత్, బోరజ్: అక్టోబర్ 10, ఆదిలాబాద్...