సోయాబీన్ కొనుగోలుకు జిల్లాలో 9 కేంద్రాలు..
సోయాబీన్ కొనుగోలుకు జిల్లాలో 9 కేంద్రాలు.. కలెక్టర్ రాజర్షి షా ప్రకటన సోయాబీన్ కొనుగోలుకు జిల్లాలో 9 కేంద్రాలు.. కలెక్టర్ రాజర్షి షా ప్రకటన రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయించాలి మన భారత్, అక్టోబర్ 10, ఆదిలాబాద్: జిల్లాలో సోయాబీన్ పంట కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. సోయాబీన్ కొనుగోళ్ల కోసం ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోలు...