క్రాంతి నగర్ వార్డ్ కౌన్సిలర్ అరెస్ట్..
ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం.. మరో నిందితుడు అరెస్ట్ ప్రస్తుత కౌన్సిలర్, బిల్డర్ తోకల నరేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు నకిలీ పత్రాలతో బ్యాంకు రుణం.. ఆదివాసీ బాధితుడికి అన్యాయం వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 9: ప్లాట్ కొనుగోలు, ఇంటి నిర్మాణం పేరుతో ఆదివాసీ వ్యక్తిని మోసం చేసి రూ.67.20 లక్షలు కాజేసినట్లు నమోదైన కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు...