బహుజన సూర్యుడు కాన్షీరామ్‌కు తెలంగాణ రక్షణ సేన నేతల ఘన నివాళి
బహుజన సూర్యుడు కాన్షీరామ్‌కు తెలంగాణ రక్షణ సేన నేతల ఘన నివాళి.. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మన భారత్, అక్టోబర్ 9, హైదరాబాద్: బహుజన ఉద్యమ నేత, బహుజన సూర్యుడు మాన్యవర్ కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో కాన్షీరామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ...