Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్మెల్యే ఆదేశాలు.. ఎమ్మార్వోకు నేతల వినతి

  -రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం: బీఆర్ఎస్ మండల మాజీ కన్వీనర్ కృష్ణ రత్న ప్రకాష్ తాంసి, అక్టోబర్ 09: తాంసి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్‌ (ఎమ్మార్వో)కు వినతిపత్రం అందజేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి తగిన పరిహారం అందేలా...

Read Full Article

Share with friends