ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా పాత్రికేయులు
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం: మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్రెడ్డి మన భారత్, అక్టోబర్ 9, ఆదిలాబాద్: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, సమాజాభివృద్ధిలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్రెడ్డి అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ హాల్లో తెలంగాణ...