కరువు మండలంగా ప్రకటించాలని ఎమ్మార్వో కు వినతి..
తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి రైతులకు న్యాయం చేయాలి.. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాలతో ఎంఆర్ఓకు బీఆర్ఎస్ నాయకుల వినతి మన భారత్, తలమడుగు: తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, పంటల సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు తలమడుగు మండల రెవెన్యూ అధికారికి (ఎంఆర్ఓ) వినతిపత్రం అందజేశారు. మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలను దృష్టిలో ఉంచుకొని...