Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉద్యోగం కోసం చీరకట్టుతో 1,600 మీటర్ల పరుగు.. తల్లి పట్టుదలకు సెల్యూట్

ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న కవితా కుమారి.. చెప్పులు లేకుండానే మండుటెండలో పరుగెత్తి అందరి ప్రశంసలు మన భారత్, జార్ఖండ్‌: జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని జార్ఖండ్‌కు చెందిన కవితా కుమారి నిరూపించారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత విషాదాన్ని పక్కన పెట్టి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఆమె చేసిన ప్రయత్నం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హోంగార్డ్ ఉద్యోగం కోసం నిర్వహించిన శారీరక...

Read Full Article

Share with friends