Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అప్పుల బాధతో మరో రైతు మృతి..

భీంపూర్‌లో అప్పుల బాధతో మరో రైతు మృతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి మన భారత్, భీంపూర్: అక్టోబర్ 7,ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తలమడుగులో ఇటీవల ఓ రైతు మృతి చెందిన ఘటన మరువకముందే భీంపూర్ మండలంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధతో పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన రైతు పసుల ఆశన్న (50) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...

Read Full Article

Share with friends