ఇసుక బకాసురులకు అండగా..
ఇసుక బకాసురులకు అండగా నిలుస్తున్న అధికారులు. సిపిఐ ఎం ఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లిమల్లేష్.... టేకుమట్ల చిట్యాల మొగుళ్లపల్లి ఈ మూడు మండలాల్లో చలి వాగు ప్రవహిత గ్రామాల్లో ఉన్నటువంటి చలివాగులో ఇసుకను విపరీతంగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అసలే ఎండాకాలం కొట్టినట్టుగా ఎండలు కొడుతున్నాయి వర్షాలు లేవు ఆ చలి వాగులు నమ్ముకుని ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వరి పొలాలువేసినారు పంట చేతికి వస్తుందో లేదో అని రైతులు...