Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

JAC అభ్యర్థులను గెలిపించాలి..

RTC ఎన్నికల్లో JAC అభ్యర్థులను గెలిపించాలి: AITUC ఉపాధ్యక్షులు ఎస్. విలాస్ ఆదిలాబాద్ ,మన భారత్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ (RTC) ఎన్నికల్లో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (EU), టీఎంయూ (TMU), ఎన్ఎంయూ (NMU)లతో కూడిన జేఏసీ (JAC) నాయకులను కార్మికులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎస్. విలాస్ పిలుపునిచ్చారు. ​బుధవారం జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోని భూక్తాపూర్ ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కామ్రేడ్...

Read Full Article

Share with friends