బాధితుల సమస్యలకు సత్వర పరిష్కారం..
భీంపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ బాధితుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి.. గంజాయి, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలి మన భారత్, భీంపూర్: అక్టోబర్ 6, భీంపూర్ పోలీస్ స్టేషన్ను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులను పరిశీలించడంతో పాటు వాహనాల నిర్వహణ, కేసుల పురోగతి, పెండింగ్ అంశాలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు....