Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీఆర్ఎస్ పార్టీలోకి వ్యాపారవేత్త రాజేశ్వర్

తెలంగాణ రక్షణ సేనలో చేరిన నేరడిగొండ వ్యాపారవేత్త రాజేశ్వర్ రాథోడ్ బాపూరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిక.. ప్రజాసేవలో భాగస్వామ్యం అవుతానని వెల్లడి మన భారత్, అక్టోబర్ 6, నేరడిగొండ: నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజేశ్వర్ తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపూరావు ఆధ్వర్యంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ.. రాథోడ్ బాపూరావు మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా...

Read Full Article

Share with friends