రైతు భీమా కొనసాగించాలని డిమాండ్..
రైతు కాడే లస్మన్న కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది కుటుంబాన్ని పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. రైతు భీమా కొనసాగించాలని డిమాండ్ మన భారత్, అక్టోబర్ 6, తలమడుగు: పంట దిగుబడి సరిగా రాదన్న ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతు కాడే లస్మన్న కుటుంబాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా...