బయో-ఇన్పుట్ సెంటర్లపై అవగాహన..
సహజ వ్యవసాయంతో తక్కువ పెట్టుబడి.. అధిక లాభాలు సాధించాలి SHG మహిళా సంఘ సభ్యులకు బయో-ఇన్పుట్ సెంటర్లపై అవగాహన మన భారత్, సాత్నాల: అక్టోబర్ 6, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు అవసరమైన జీవ ఎరువులు, జీవ నియంత్రణ ఉత్పత్తులు, సేంద్రియ వ్యవసాయ ఇన్పుట్స్ను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా WWF కేశవపూర్ FPCL ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాత్నాల మండలం పార్ధి-బి గ్రామంలో WWF కేశవపూర్ FPCL BCI ప్రాజెక్టులో భాగంగా మహిళా...