మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
మృతుల కుటుంబాలను పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ నాయకుడు పొచ్చన్న కుటుంబానికి, చర్లపల్లి సర్పంచ్ అశోక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మన భారత్, అక్టోబర్ 6, తలమడుగు: తలమడుగు మండలంలోని ఝరి, చర్లపల్లి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబ సభ్యులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని, మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ నాయకుడు పొచ్చన్న...