చీకటి సమస్య తీరేనా.?
మావల పోలీస్ స్టేషన్ నుంచి పిట్టలవాడ రహదారికి వీధి దీపాలు ఏర్పాటు చేయాలి ఆదివాసీ భవన్ ఎదుట చీకటితో ప్రజలకు ఇబ్బందులు.. రాత్రివేళ ప్రమాదాల భయం మన భారత్,అక్టోబర్ 6, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని మావల పోలీస్ స్టేషన్ నుంచి పిట్టలవాడ వైపు వెళ్లే రహదారిపై, ముఖ్యంగా ఆదివాసీ భవన్ సమీపంలో రాత్రివేళ పూర్తిగా చీకటి నెలకొంటోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి సమయంలో రాకపోకలు సాగించే...