అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..
తలమడుగులో మరో రైతు ఆత్మ హత్య.. అప్పుల భారం, పంట దిగుబడిపై ఆందోళనతో విషాదం మన భారత్, తలమడుగు, అక్టోబర్ 7: తలమడుగు మండల కేంద్రంలో రైతు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తలమడుగు గ్రామానికి చెందిన గుర్రాల ప్రతాపరెడ్డి గత సుమారు 20 సంవత్సరాలుగా కౌలు భూములను తీసుకుని వ్యవసాయం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఏడాది కూడా...